TEJA NEWS

రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ధర్మపురి
రైతుల పండగ సందర్భంగా
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని రైతు వేదికలో రైతు రుణమాపీ పై, రైతు భరోసా పై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ అధ్యర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి
.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణ మాపి చేసింది, మరియు రైతు భరోసా 5000రూపాయలు ఉన్నది నేడు 7500రూపాయలు చొప్పున డిసెంబర్ నెల ఆఖరు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాలో జామచేస్తారని అంతే కాకుండా రైతులకు సన్న వడ్లకుబోనస్ మాట ఇచ్చిన ప్రకారం క్వింటాలుకి 500రూపాయలు రైతు ఖాతాలో తూకం వేసిన నాలుగు ఐదు రోజులకు జామచేయడం జరుగుతుంది అని బివరించారు . కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేరుస్తుంది కావున ఇది రైతు ప్రభుత్వం గా రైతులు సంబరాలు చేసుకున్నారు అన్నారు
ఈ కార్యక్రమంలో
గోలి మహేందర్ రెడ్డి తోట మోహన్ కడారి తిరుపతి చెట్ల కిషన్ సంది మల్లారెడ్డి మందపల్లి అంజయ్య పటేల్ సత్యనారాయణరెడ్డి తడగొండ రాజు బండారు శ్రీనివాస్ లింగంపల్లి మహేష్ కురికాల హరి శేఖర్ అమీరి శెట్టిమల్లారెడ్డి కట్ల సత్తయ్య దీకొండ మహేందర్ తడగొండ తిరుపతి మూల రాంరెడ్డి ఎడ్ల శ్యాంసుందర్ రెడ్డి గర్వంద రమేష్ గౌడ్ ధనియాల సురేష్ సుంకరి రవి బొడ్డు రమేష్ కల్లేపల్లి రాజు నిశ్చిత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


TEJA NEWS