TEJA NEWS

హన్మకొండ జిల్లా హంటర్ రోడ్ లో గల సహకార్ నగర్ లోని చెత్త కుప్పలో అప్పుడే పుట్టిన ఒక మగ శిశువు మృతదేహం లభ్యం అయింది. స్థానికుల వివరాల ప్రకారం.. GWMC సిబ్బంది చెత్త ఏరుతున్న క్రమంలో ఒక సంచిలో శిశువు మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్లిన స్థితిలో, ఒక కాలు తెగి ఉండటంతో సుబేదారి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.?


TEJA NEWS