ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా

ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా

TEJA NEWS

ఇల్లెందు: అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు..
మేడారం నుంచి ఇల్లెందు వెళ్తున్న బస్సు ఉదయం అదుపుతప్పి బోల్తా పడిన గుండాల మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. మేడారం నుంచి తిరుగు ప్రయాణంలో ఇల్లందు వెళుతున్న ఆర్టీసీ బస్సు బుధవారం ఉదయం గుండాల మండలం మామకన్ను అటవీ ప్రాంతం సమీపంలో అదుపు తప్పి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Print Friendly, PDF & Email

TEJA NEWS