ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం

WhatsApp Image 2025 03 24 at 18.01.40
TEJA NEWS

ఎంపీల జీతాలు, అలవెన్స్‌లు పెంచిన కేంద్ర ప్రభుత్వం

ఎంపీల జీతం రూ.1 లక్ష నుండి రూ.1 లక్ష 24 వేలకు పెంపు

ఎంపీల రోజువారీ భత్యం రూ.2000 నుండి రూ.2500.. పెన్షన్లు రూ.25000 నుండి రూ.31000 లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

మాజీ ఎంపీలకు పెన్షన్లు ఏప్రిల్ 2023 నుండి వర్తించనున్నట్లు తెలిపిన కేంద్రం

You cannot copy content of this page