TEJA NEWS

The court sentenced the officer who took the bribe to 4 years rigorous imprisonment

లంచం తీసుకున్న అధికారికి 4 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధించిన కోర్టు

2013 సంవత్సరంలో ఒక వ్యక్తి నుండి కరీంనగర్ వ్యవసాయశాఖలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అన్నారెడ్డి ప్రణవేందర్ రెడ్డిని 3 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. విచారణ అనంతరం నేరస్తునికి ప్రత్యేక న్యాయమూర్తి SPE & ACB కేసులు, కరీంనగర్ కోర్టు 4సంవత్సరాల కఠిన కారాగారశిక్షతో పాటు రూ.6000/- జరిమానా విధించారు.


TEJA NEWS