బక్రీద్ పండుగ శాంతికి,త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక

బక్రీద్ పండుగ శాంతికి,త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక

TEJA NEWS

Bakrid festival is a symbol of peace, sacrifice and faith

బక్రీద్ పండుగ శాంతికి,త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక……………..రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి

    త్యాగం విశ్వాసం ప్రేమలకు  ప్రతీక బక్రీద్ పండగ అని ముస్లిం సోదరులందరూ సంతోషంగా పండుగనుజరుపుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి కోరారు బక్రీద్ పండుగ సందర్భంగా సోమవారం గోపాల్పేట రోడ్లో ఈద్గా దగ్గర

నమాజ్ అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో కదిరే రాములు, శంకర్ ప్రసాద్,నందిమాల యాదయ్య బి కృష్ణ, కమ్మర్ మియా, అక్తర్,అనీష్, రాగి వేణు పెంటన్న యాదవ్, పరశురాం, దివాకర్ యాదవ్,బాబా, అబ్దుల్లా వెంకటేశ్వర్ రెడ్డి, మెంటం పల్లి రాములు, ప్రవీణ్ రెడ్డి, జానకి రాముడు,ఎల్లయ్య,జానంపేట నాగరాజు, గడ్డం వినోద్, అక్షయ్ నరసింహ,దిలీప్ రాము, ఆసిఫ్, సందీప్, చరణ్, విజయ్,శివ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.*

. అంతకుముందు మృగశి కార్తిని పురస్కరించుకొని చిన్నారెడ్డి పట్టణంలోని 22వ వార్డులో ఉన్న జమ్ములమ్మ గుడిలో పట్టణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి టెంకాయ కొట్టి పూజలు నిర్వహించారు ఆ తర్వాత గోపాల్పేట మండలంలోని కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కాల్వ పనులను ఆయన పరిశీలించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి