TEJA NEWS

The government will give good news to the teachers

టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం
తెలంగాణలో టీచర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. 15 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్స్‌ ఫైల్‌ సిద్ధమైంది. ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా మల్టీజోన్‌ వన్‌ పరిధిలో ప్రమోషన్లు క్లియర్ చేయనున్నారు. వరంగల్ పరిధిలోని దాదాపు 10 వేల మంది టీచర్లకు ముందు గుడ్ న్యూస్ రానుంది. తర్వాత HYDపరిధిలోని టీచర్లకు శుభవార్త అందనుంది.


TEJA NEWS