TEJA NEWS

చేనేత కార్మికులను నిరాశ పరుస్తున్న చేనేత అధికారులు…… ….
…………..
చేనేత కార్మికులు ఎంతో కష్టపడి చేనేత కూలీ చేస్తూ చేనేత మగ్గంలను నడుపుకుంటూ జీవితం గడుపుతు వారి జీవనం సాగిస్తున్న చేనేత కార్మికులు, వారి సంపాదనలో కొంత భాగం ట్రిప్టు ఫండ్ ,RD.1. ఖాతాలో జమ చేశారు , చేనేత కార్మికులు పడుతున్న కష్టాలను గమనించి వారిని ఆదుకోవాలని తలంపుతో ప్రభుత్వం ద్వారా రావలసిన 11 నెలల బకాయిలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెనువెంటనే స్పందించి రాష్ట్ర చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వ ద్వారా ఉన్న 11 నెలల బకాయిలను రిలీజ్ చేశారు . జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం 4 కోట్ల 75 లక్షల చెక్కును 3200 మంది లబ్ధిదారులకు అందాల్సిన చెక్కును మన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా గద్వాలలో ఉన్న బ్యాంకు అధికారులకు ఈ నెల 2 తేదీన అధికారికంగా పంపిణీ చేశారు. ఆయా బ్యాంకు అధికారులు కార్మికుల ట్రిప్టు ఫండ్ RD, 2 ఖాతాలో జమ కావలసిన 11 నెలల బకాయిలను జమ చేసి పూర్తి చేశారు


TEJA NEWS