TEJA NEWS

క్రిమిసంహారక మందులు తినడంతోనే మృతి చెందినట్లుగా తేల్చిన వైద్యాధికారులు.

వన్యప్రాణుల వేట కోసం పెట్టిన క్రిమినల్ సంహారక మందులు గొర్రెలు తిన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు.

గొర్రెల రైతులకు సుమారు 3 లక్షల పైగా నష్టం జరిగినట్లు అంచనా..

బాధిత రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన గ్రామస్తులు


TEJA NEWS