
మంచిర్యాల నియోజకవర్గం..
లక్షెట్టీపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతన నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ భవనాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులకు పలు సూచనలను ఆదేశించారు..
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
