TEJA NEWS

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు…

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ శుభ కార్యాలకు రావాలని ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, మల్లంపేట్ కౌన్సిలర్ మాదాసు వెంకటేష్, నాయకులు సీలం వీరందర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS