TEJA NEWS

రేవంత్ రెడ్డికి ప్లేటు భోజనం ధర రూ.32 వేలు

తెలంగాణ రాష్ట్రం లో సామాన్య ప్రజలకు శ్రమ చేస్తేనే తినడానికి అన్నం దొరకడం కష్టంగా ఉంటే.

సీఎం రేవంత్‌ రెడ్డి సహా వంద మందికి భోజనాల ఖర్చు రూ.32 లక్షలు

ఈ డబ్బులు కట్టాలని వేములవాడ రాజన్న ఆలయానికి బిల్లులు

డబ్బులన్నీ ఆలయం నుండే కట్టాలని రాజన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి ఒత్తిడులు

వేములవాడలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి, పలువురు మంత్రులకు ఇతర వీఐపీలకు 100 మందికి తాజ్‌కృష్ణ నుండి భోజనాలు

ఈ భోజన బిల్లు రూ.32 లక్షలు కట్టాలని వేములవాడ రాజన్న ఆలయ అధికారులకు బిల్లు పంపిన తాజ్‌కృష్ణ నిర్వాహకులు

భోజన బిల్లు కాకుండా ఇతర ఖర్చులు మొత్తం కలిపి రూ.1 కోటి 70 లక్షలు

ఇంత మొత్తం కట్టలేమన్న రాజన్న ఆలయ అధికారులు

జిల్లా కలెక్టర్ దగ్గరికి పంచాయితీ చేరడంతో బట్టబయలు బహిర్గతమైంది.


TEJA NEWS