TEJA NEWS

పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది.

సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం ప్రకటించింది.

జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ అత్యధికంగా 101 స్థానాల్లో గెలిచారు.

హంగ్‌ తీర్పు ఇచ్చిన పాకిస్థాన్‌ ఓటర్లు.

మ్యాజిక్‌ ఫిగర్‌ (113)కు దూరంలో ఆగిపోయిన పార్టీలు.

సత్తా చాటిన ఇమ్రాన్‌ ఖాన్‌ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్లు.

63 స్థానాలు దక్కించుకున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పార్టీ.

బిలావర్‌ భుట్టో జర్దారీకి చెందిన పాక్‌ పీపుల్స్‌ పార్టీకి 50 స్థానాలు.

ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఇమ్రాన్‌ ఖాన్‌.


TEJA NEWS