TEJA NEWS

నేను రాజీనామా చేసానన్న వార్తలు అవాస్తవం, నేను యోధుడిని, రానున్న బడ్జెట్ సమావేశాల్లో మా పార్టీ మెజారిటీ నిరూపించుకుంటా అని సుఖ్విందర్ సింగ్ తెలిపారు.

ఉత్తర భారత దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్..

కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 5 యేళ్లు అధికారంలో వుంటుందని ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా ఎదురుకొనే సత్తా నాకు, మా కాంగ్రెస్ పార్టీకి ఉందని సింగ్ తెలిపారు.

మొన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 6గురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్దిని ఓటు వేశారు..


TEJA NEWS