సముద్రాల హరినాథ్ గుప్త సేవలు అభినందనీయం — వాసవి మిత్ర మండలి
సముద్రాల హరినాథ్ గుప్తకు ఘన సన్మానం
సిద్దిపేట
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ ఆర్యవైశ్య నాయకులు వాసవి మిత్ర మండలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సభ్యులు సముద్రాల హరినాథ్ గుప్త జన్మదినం సందర్భంగా వాసవి మిత్ర మండలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఆధ్వర్యంలో సముద్రాల హరినాథ్ గుప్త ను హైదారాబాద్ నాగార్జున నగర్ కాలనీ స్వగృహం నందు శాలువాతో సన్మానించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రేబల్లి నాగరాజు మాట్లాడుతూ సముద్రాల హరినాథ్ గుప్త మంచి మనసున్న , ఆర్యవైశ్య మహాసభ లో క్రియా శీల పాత్ర పోషిస్తూ,వాసవి మిత్ర మండలి ఆధ్వర్యంలో నిర్వహించే సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తూ, కీసర వాసవి నిత్యాన్నదాన సత్రానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తూ ఎన్నో నిత్యాన్నదాన సత్రాలు, దైవ కార్యక్రమాలకు,దేవాలయాల నిర్మాణం కోసం విరాళాలు అందజేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని ముక్కోటి దేవతల అనుగ్రహంతో వారు వారి కుంటుంభం కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమం లో పెద్ది నాగరాజు గుప్త, రామిని తిరుమలేష్ గుప్త, గంప కృష్ణ గుప్త, చేన్న చక్రపాని గుప్తా, బల్లి శ్రీధర్ గుప్త, బెల్దే భగవాన్ గుప్తా, మిరియాల అరుణ్ కుమార్ గుప్తా, రాయకంటి వేణు గుప్త, తాటి శ్రీనివాస్ గుప్త, తదితరులు పాల్గొన్నారు
సముద్రాల హరినాథ్ గుప్త సేవలు అభినందనీయం
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…