TEJA NEWS

భద్రాచలం నెయ్యి టెండర్ ప్రైవేటుకు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం

ఏపీకి చెందిన ‘రైతు డెయిరీ’కి ఇచ్చిన టెండర్ను తక్షణం రద్దు చేయాలని స్పష్టం చేసిన దేవాదాయశాఖ.

ఈ వ్యవహారంపై లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆలయ ఈవోను ఆదేశం.

ఆలయ ఈవోను ఛార్జి మెమో జారీ చేయడంతోపాటు బాధ్యతల నుంచి తప్పించి మాతృశాఖకు పంపాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి కొండ సురేఖ…


TEJA NEWS