రాష్ట్ర స్థాయి కరాటే, డాన్స్ పోటీల్లో పథకాలు సాధించిన కొత్తకోట నివేదిత విద్యార్థులు

రాష్ట్ర స్థాయి కరాటే, డాన్స్ పోటీల్లో పథకాలు సాధించిన కొత్తకోట నివేదిత విద్యార్థులు

TEJA NEWS

Reported students of Kothakota who have achieved schemes in state level karate and dance competitions

రాష్ట్ర స్థాయి కరాటే, డాన్స్ పోటీల్లో పథకాలు సాధించిన కొత్తకోట నివేదిత విద్యార్థులు

……..

వనపర్తి :
ఇటీవలే వేసవి సెలవుల్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన డ్యాన్స్ మరియు కరాటే పోటీల్లో జిల్లాలోని కొత్తకోట కు చెందిన నివేదిత కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు పాల్గొని పథకాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో డ్యాన్స్ లో టి. శ్రీహిత రెడ్డి (3వ)తృతీయ బహుమతి, సాయి మహి బాల(5వ)కూచిపూడి లో కళాకార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అవార్డు, హర్ష వర్ధన్ (4వ), సహస్ర(2వ)లు ప్రశంస పత్రాలు సాధించగా. రాష్ట్ర స్థాయి కరాటే వి. కె. సాత్విక్( 5వ)కాంస్య పథకం, పూజ (3వ)ప్రశంస పత్రాలు సాధించారు.

ఈ సందర్భంగా పథకాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ చంద్రయ్య, వైస్ ప్రిన్సిపాల్ వీణ, కో ఆర్డినేటర్ స్వప్న మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు అభినందించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి