TEJA NEWS

SC ఉప కులాల వర్గీకరణ కు అనుకూలంగా తీర్పు నీ యిచ్చిన సుప్రీం ధర్మాసనం
దానికి అనుబంధంగా ABCD వర్గీకరణ కి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం
ఇప్పటికే యిచ్చిన నోటిఫికెషన్ లలో నూతన రిజర్వేషన్ నీ అమలు చేస్తామని రిజర్వేషన్ల అమలుకు అవసరం అయితే ప్రత్యేక ఆర్డినెన్సు తీసుకు వస్తాం అని అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపిన నేపథ్యంలో వారికి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేసిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్… మరియు తదితరులు పాల్గొన్నారు….


TEJA NEWS