చందిప్ప మరకత శివాలయానికి ఉచిత ఆటో సౌకర్యం కల్పించిన దేవాలయం కమిటీ.

చందిప్ప మరకత శివాలయానికి ఉచిత ఆటో సౌకర్యం కల్పించిన దేవాలయం కమిటీ.

TEJA NEWS

The temple committee provided free auto facility to Chandippa Marakata Shiva Temple.

రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండలంలోని జంట గ్రామంలో వెలసిన మరకత శివలింగ దేవాలయానికి భక్తులు ఉచితంగా ప్రయాణించడానికి దేవాలయ కమిటీ వారు ఆటోను ప్రారంభించారు. ప్రతి వందల సంఖ్యలలో భక్తులు చందిప్ప శివాలయానికి వస్తూ ఉంటారు. అందుకోసం భక్తుల సౌకర్యార్థం ఈ ఆటో ప్రారంభించామని ఆలయ కమిటీ చైర్మన్ గౌడ్ తెలిపారు. దీంతో దేవాలయానికి వచ్చే భక్తులు శంకర్ పల్లి నుండి ఈ ఉచిత ఆటోలో రాకపోకలు కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దేవాలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు భక్తులు పాల్గొన్నారు

The temple committee provided free auto facility to Chandippa Marakata Shiva Temple
Print Friendly, PDF & Email

TEJA NEWS