TEJA NEWS

టైటిల్*ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారిని పరామర్శించిన

సబ్ టైటిల్*- రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారి ద్విచక్ర వాహనానికి అడ్డంగా వచ్చిన శునకాలతో గాయాల పాలయ్యారు . వెంకట చారి నివాసంలో పరామర్శించి ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని కల్పించారు రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. వీధి కుక్కకల వల్ల చాలా మంది గాయాలపాలు అవుతున్నారని కుక్కల పై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
సామాజిక కార్యకర్త సాధిక్ పాషా, స్వామి చారి తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS