TEJA NEWS

ఉత్తరాఖండ్‌

ఈ బిల్లుకు గవర్నర్‌ ఆమోద ముద్ర వేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది.

ఈ బిల్లు అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వం వంటి విషయాల్లో కులమతాలకు సంబంధం లేకుండా ఒకే నిబంధనలు వర్తించనున్నాయి.

గిరిజనులకు మాత్రం ఈ బిల్లు వర్తించదు.

మహిళల హక్కులకు ఈ బిల్లుతో రక్షణ లభించనుందని
ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి శాసనసభలో తెలిపారు.


TEJA NEWS