బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన…

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన…

TEJA NEWS

The woman protested that the bus did not stop.. sitting across the bus...

బస్సు ఆపలేదని.. బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన…

వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ-మహబూబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలను ఎక్కించారు.

దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగగా.. బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు.

దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS