విశాఖలో ఈ సిగరెట్లు మాఫియా

విశాఖలో ఈ సిగరెట్లు మాఫియా

TEJA NEWS

మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో రూ. 22 లక్షల విలువ చేసే 743 ఈ – సిగరెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు..

ముంబై నుంచి వచ్చిన ఈ సిగరెట్ లో నికోటిన్ మత్తు ఉంటుందన్న పోలీసులు.

Print Friendly, PDF & Email

TEJA NEWS