TEJA NEWS

ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు..!

RBI కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ను తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయాల కాయిన్ను కరిగిస్తే 4 నుంచి 5 బ్లేడ్లను తయారు చేస్తున్నారు. ఒక్కో బ్లేడ్ ధర రూ. 2 వేసుకున్నా రూ.5 కాయిన్తో రూ. 10 సంపాదిస్తున్నారు. దీంతో భారత్ నుంచి బంగ్లాదేశ్ కు రూ. 5 కాయిన్స్ స్మగ్లింగ్ అవుతున్నట్లు అధికారులు గుర్తించారు.


TEJA NEWS