TEJA NEWS

వైన్స్ షాపు గోడకి కన్నం పెట్టి మద్యం బాటిల్లు ఎత్తుకు వెళ్లిన దొంగలు

రంగారెడ్డి – శంషాబాద్ మండలం పాలమాకులలోని ఎస్వీబీ లక్ష్మీనరసింహ వైన్స్‌కు తెల్లవారుజామున కన్నం పెట్టి మద్యం బాటిల్లు ఎత్తుకు వెళ్లిన దొంగలు.

మాస్కులు ధరించి లోపలికి వెళ్లి వైన్స్‌లో ఉన్న మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు గుర్తించిన పోలీసులు.


TEJA NEWS