TEJA NEWS

ఈసారి వరి నాట్లు పడక ముందే రైతు భరోసా నిధులు అందరికీ ఒకేసారి వేస్తాం

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఖరీఫ్ నాట్లు పడకముందే అన్ని ఎకరాలకు ఒకేసారి రైతుల ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేస్తాము – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు