TEJA NEWS

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు..!

ఒడిశాకు మూడు కొత్త వందే భారత్ రైళ్లు మంజూరు అయినట్లు భారతీయ రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 15న ప్రధాని మోదీ వీటిని ప్రారంభిస్తారని తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. టాటా-బెర్హంపుర్, రవూర్కెలా-హావ్డ్, దుర్గ్-విశాఖ రూట్ల లో వందే భారత్ సేవలు ప్రయాణికులకు అందుబాటులో రానున్నట్లు తెలిపారు. ఈనెల 15న మొత్తం 10 వందేభారత్
రైళ్లను ప్రధాని మోదీ చేతుల మీదగా ప్రారంభించనున్నారు.


TEJA NEWS