TEJA NEWS

A car and an RTC bus collided head-on.. Three people died in the car

ఎదురెదురుగా ఢీకొన్న కారు, ఆర్టీసీ బస్సు.. కారులో ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఆమనగల్లు మండలం రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఆర్టీసీ బస్సు, కారు వేగంగా వచ్చి ఎదురెదురుగా ఢీకొన్నాయి.

ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించిన పోలీసులు.


TEJA NEWS