TEJA NEWS

హైదరాబాద్:
దేశ చరిత్రలో తొలిసారి ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు ఒకేసారి SIలు అయ్యారు. బిహార్‌ పోలీస్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన పోలీస్ నియామక పరీక్షలో మొత్తం 1,275 మంది పాస్ అయ్యారు.

అందులో ముగ్గురు ట్రాన్స్‌ జెండర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు ట్రాన్స్‌మెన్ పుట్టుక లో ఆడ కాగా ఒకరు ట్రాన్స్‌ఉమెన్,పుట్టుకలో మగ, ఉన్నారు.

గతంలో తమిళనాడు, కేరళలో ఒక్కో ట్రాన్స్‌జెండర్ SIలు అయ్యారు

SI లుగా ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు

TEJA NEWS