యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరులో నూతనంగా నిర్మిస్తున్నటువంటి అతిపెద్ద శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి రూ.7 లక్షల 51,000 వేలను టిపిసిసి ఉపాధ్యక్షులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు విరాళంగా అందజేశారు. ఈరోజు బ్రహ్మశ్రీ డాII వెంకటేశ్వర శర్మ గురు స్వామి గారు మరియు గురు స్వామి యట శివ 16వ పడిపూజ ఆహ్వానించగా.. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చామల గారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈరసరపు యాదగిరి గారు, యాదాద్రి భువనగిరి జిల్లా ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు ఆరే ప్రశాంత్