రేణుక చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

రేణుక చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

TEJA NEWS

రేణుక చౌదరికి శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

కాంగ్రెస్ అధినేత్రి ఆశీర్వాదంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎంపీ రేణుక చౌదరిని బుధవారం హైదరాబాద్ లోని వారి నివాసంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రేణుక చౌదరిని మళ్ళీ రాజ్యసభకు ఎంపిక చేయడం పట్ల సోనియా గాంధీకి, కాంగ్రెస్ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈకార్యక్రమములోకాంగ్రెస్ పార్టీ పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల.రంగారావు, TPCC మైనారిటీ ఉపాధ్యక్షులు నయీమ్ ఖురేషి, INTUC రాష్ట్రనాయకులు జలీల్, సేవాదళ్ రాష్ట్ర జనరల్ సెక్రటరి దయాకర్,దయానంద్,పఠాన్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS