
రోజున AICC ఆదేశాల మేరకు TPCC అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో నిర్వహించిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మినాక్షి నటరాజన్ , తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి , బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ TG డి.శ్రీధర్ బాబు ,
మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జి పట్నం సునీత మహేందర్ రెడ్డి మరియు ఎంపీ& ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు జై హింద్ సభ కార్యక్రమనికి ముఖ్య అథిలుగా విచ్చేసి విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు మేడ్చల్ జిల్లా నియోజకవర్గ ఇంచార్జులు , కార్యకర్తలు, నాయకులకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి 8 డివిజన్ల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కి శాల్వాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు ధమ్మని శ్రావణ్ కుమార్, అల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు డాక్టర్ అవిజే జేమ్స్, డివిజన్ అధ్యక్షులు ఎండి లయాక్, గణేష్, బి .శివకుమార్, పండరీ రావు, సంతోష్ ముదిరాజ్, సోమన్న శ్రీధర్ రెడ్డి, ఎండి.జాకీర్, బేకు శ్రీనివాస్ పాల్గొన్నారు.
