TEJA NEWS

ఓటు హక్కును వినియోగించుకున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి

కుటుంబ సమేతంగా పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి . అదేవిధంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్న …..టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి


TEJA NEWS