TEJA NEWS

Tragedy in Bollaram, Secunderabad

బొల్లారంలో విషాదం
సికింద్రాబాద్ బొల్లారంలో విషాదం
చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన
వివరాలు,, తూంకుంటలో నివాసం ఉండే దంపతులు
రవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారం
కంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో
ఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది.
ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు
తీవ్రగాయాలవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు.
సరళాదేవి టీచర్గా పనిచేస్తున్నారని పోలీసులు
గుర్తించారు.


TEJA NEWS