TEJA NEWS

నాని సినిమా షూటింగ్ లో విషాదం

నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ సినిమా షూటింగ్ లో విషాదం

జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ లో షూటింగ్ జరుపుకుంటున్న హిట్ 3

నాని సినిమాకు అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న కే ఆర్ క్రిష్ణ మృతి.

30 ఏళ్ళ కే ఆర్ క్రిష్ణ అనే మహిళా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ గుండెపోటుతో మృతి


TEJA NEWS