నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్
లోక్సభలో తన ప్రసంగంలోని కొన్ని అశాలను స్పీకర్ తొలగించడంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ’మోడీ ఆయన ప్రపంచంలో సత్యాన్ని తుడిచివేయవచ్చు. కానీ రియాలిటీలో సాధ్యం కాదు. నేను చెప్పాల్సిందంతా చెప్పాను. నిజమే మాట్లాడాను. ఇప్పుడు వాళ్లు కోరుకున్న అంశాలను తొలగించగలరు. కానీ నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది‘ అని రాహుల్ పేర్కొన్నారు
నిజం ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది: రాహుల్
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
TEJA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
TEJA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…