TEJA NEWS

మైనంపల్లి హన్మంతరావ్ ఆధ్వర్యంలో…
బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరిక….

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సతీమణి తమ్ముడు ఎడ్ల రాహుల్ రావ్ మైనంపల్లి హన్మంత రావ్ సమక్షంలో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన దృశ్యం.


TEJA NEWS