TEJA NEWS

రైతు సంఘాల నాయకులతో అసంపూర్తిగా ముగిసిన కేంద్ర మంత్రుల సమావేశం..

ఇద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం..

కేంద్ర ప్రభుత్వం తమ ప్రతిపాదనకు ఒప్పుకోలేదంటున్న రైతు సంఘాలు..

రేపు ఉదయం 10 గంటల వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన నిర్ణయం రాకపోతే చలో ఢిల్లీ నిరసన ప్రారంభిస్తామన్న రైతు సంఘాలు..


TEJA NEWS