TEJA NEWS

మల్కాజ్గిరి లో జిహెచ్ఎంసి అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపం గా మారుతుంది…

ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న.. ప్రతి సంవత్సరం ప్రమాదాల బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతున్న… డ్రైనేజీ సిస్టం పొంగిపొర్లుతూ.. ఎన్నో కాలనీలకు ముంపు గురవుతున్న… కనీసం ముందస్తు చర్యలు చేపట్టలేక … ప్రజలను ఇబ్బందులు గురిచేస్తూనే ఉంది…

వచ్చే వర్షాకాలాన్ని .. హెచ్చరిస్తూ కేవలం రెండు రోజుల్లోనే హైదరాబాద్ మహా నగరాన్ని… మల్కాజ్గిరి లోని లోతట్టు ప్రాంతాలను భయాందోళనలకు గురి చేస్తున్న వరణుడు… నాలాల కనీసం మరమ్మత్తులు కూడా చేయలేక… నాలాలపై ఉన్న మ్యాన్ హోల్స్ ఎంతో ప్రమాదంగా ఉన్న… కనీసం ముందస్తు చర్యలు తీసుకోవాలని.. వచ్చే వానాకాలం దృశ్య చేపట్టవలసిన చర్యల గురించి ఆలోచించాలని… నాలాలో పూడిక తీసి వచ్చే వరద నీరు సులభంగా వెళ్లే విధంగా చేయాలని…
ఇకనైనా మున్సిపల్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కోరుతున్నారు


TEJA NEWS