క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయండి
—-DTOకు ప్రాతినిధ్యం చేసిన PRTUTS జగిత్యాల జిల్లా శాఖ.
జగిత్యాల జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఉన్న ఎల్పీ తెలుగు, ఎల్పి హిందీ మరియు పిఈటి పోస్టులు జగిత్యాల జిల్లా విద్యాధికారి లేఖ సంఖ్య 3366/A3/2024 తేదీ 30/6/2024 ద్వారా 389 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీ మరియు ఫిజికల్ డైరెక్టర్ లుగా అప్గ్రేడ్ అయినవి.
కానీ ఇట్టి పోస్టుల క్యాడర్ స్ట్రెంథ్ ఐ ఎఫ్ ఎం ఎస్ వెబ్సైట్లో అప్డేట్ చేయకపోవడం వల్ల పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల వేతనాల బిల్లులు ఆగిపోయినవి. కావున ఇట్టి అప్గ్రేడ్ అయిన పోస్టులను ఐ ఎఫ్ ఎం ఎస్ వెబ్సైట్లో వెనువెంటనే క్యాడర్ స్ట్రెంథ్ అప్డేట్ చేయగలరని పి ఆర్ టి యు టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి, బోయిని పెల్లి అనంద్ రావు లు జిల్లా ట్రెజరీ అధికారి సోఫియాను కలిసి వినతి పత్రం అందజేశారు.
క్యాడర్ స్ట్రెంత్ అప్డేట్ చేయండి
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
TEJA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్
TEJA NEWS అల్లు అర్జునపై అక్బరుద్దీన్ సంచలన కామెంట్స్ అల్లు అర్జున్‌పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా సంధ్యథియేటర్ లోని జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళమృతి చెందారు. ఇలాంటి ఘటనలపై…