
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ లో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి వారి విగ్రహ ప్రతిష్టాపన మరియు శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని వివాహ మహోత్సవం కార్యక్రమంలో సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్, శ్రీ గణేష్ ముదిరాజు గార్ల తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేకపూజలు చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, మల్లేష్ యాదవ్,మల్లేష్ గౌడ్, చింతల రాజు మరియు
శివరాత్రి బిక్షపతి, శివరాత్రి మల్లేష్, పల్లపు యాదయ్య, ఇరగదిండ్ల నర్సింలు, ఇరుగదిల్ల రవి, పల్లపు మధుకర్, కుంచం రమేష్, పల్లపు వీరయ్య, ఇరుగ దిండ్ల శేఖర్, ఇరుగదిండ్ల నాగరాజు, ఇరుగదిండ్ల పరశురాం ,ఇరగ దిండ్ల యాదగిరి,వరి కుప్పల కృష్ణ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
