TEJA NEWS

వనపర్తి నూతన గ్రంథాలయ చైర్మన్ను సన్మానించిన ఎమ్మెల్యే

వనపర్తి గ్రంథాలయ చైర్మన్గా నూతనంగా ఎంపికైన జి గోవర్ధన్ ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సన్మానించారు

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు ఎమ్మెల్యే మేఘారెడ్డి శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు


TEJA NEWS