TEJA NEWS

బిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

హనుమకొండ జిల్లా..

దివి: 21-01-2024

ఈరోజు హనుమకొండ సుబేదారి క్యాంప్ కార్యాలయం నందు హాసన్ పర్తి మండల పరిధిలోని వంగపహాడ్ 2వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పొన్నాల రఘు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ కి చెందిన పిఎసిఎస్ చైర్మన్ మేరుగు రాజేష్ వైస్ చైర్మన్రాజు వరికోలు రవి, జయపాల్ రెడ్డి మరియు బిఆర్ఎస్ పార్టీ కాంటెస్ట్ జడ్పిటిసి మదన్ గౌడ్ గార్ల ను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు . ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగేళ్లపల్లి తిరుపతి, హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, అనిల్ రెడ్డి తో మండల మరియు డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS