TEJA NEWS

వట్టెపు ఆశీర్వాదం పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమోతు భాస్కర్ రావు ..

దామరచర్ల మండలం వాడపల్లి గ్రామ నివాసులు వట్టెపు ఆశీర్వాదం (వయస్సు 68 సంవత్సరాలు) నిన్న రాత్రి అకాల మరణం పొందినారు.. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమోతు భాస్కర్ రావు వారి స్వగృహం నాకు వెళ్లి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు…

వారి వెంట డిసిఎంఎస్ నల్లగొండ జిల్లా వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు & ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ ఎం.డి.యూసుఫ్, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరం సంపత్ అలియాస్ బుచ్చయ్య, తాజా మాజీ జెడ్పిటిసి ఆంగోతు లలిత హాతిరాం నాయక్, కుందూరు వీర కోటిరెడ్డి,సి.ఎస్ అలియాస్ చిట్టిపోలు సైదయ్య, నాయకులు సోము సైదిరెడ్డి, బాల సత్యనారాయణ, కందుల నాగిరెడ్డి, రఫీ (ఆపద్బంధం పథకం నిర్వాహకులు ), రమేష్ నాయక్, లాల్ అహ్మద్, దిరావత్ పాచు నాయక్, ధనావత్ ప్రకాష్ నాయక్,బుల్లెట్ ఆనంద్,రామ్ రెడ్డి, కామేపల్లి శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వర్లు అలియాస్ బుజ్జి, తదితరులు ఉన్నారు..


TEJA NEWS