
అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి ఎదురుపడ్డ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
వివేక్ వెంకటస్వామిని నమస్తే మంత్రి అని పలకరించిన మల్లారెడ్డి
థాంక్స్ మల్లన్న అంటూ మురిసిపోయిన వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీలదే హవా నడుస్తుందన్న మల్లారెడ్డి
బీఆర్ఎస్ హయంలో నీ హవా నడిచిందన్న వివేక్ వెంకటస్వామి
