తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు అప్పగించిన ప్రగతి నగర్ మాజీ సర్పంచ్
కుత్బుల్లాపూర్:
హైదరాబాదులోని ప్రగతి నగర్ వాస్తవ్యులు, ప్రగతి నగర్ మాజీ సర్పంచ్ దుబ్బాక దయాకర్ రెడ్డి, వారి సోదరి కుకునూరు సరళ మరియు ఇతర కుటుంబ సభ్యుల సమక్షంలో 26/ 7 /2024 రోజు మరణించిన వారి తల్లి న దుబ్బాక వజ్రమ్మ భౌతిక కాయని స్వచ్ఛందంగా 27/7/2024న మమత అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్ బాచుపల్లి మెడికల్ కాలేజీకి డెడ్ బాడీని దానం చేశారు.మరణించిన తర్వాత దేహాన్ని కాల్చి పూడ్చడం కన్నా మెడికల్ కాలేజీలకు ఇవ్వడం వల్ల ఎంతోమంది వైద్య విద్యార్థులకు ప్రయోజనం చేకూరి సమాజానికి ఉపయోగపడుతుందని మమత మెడికల్ కాలేజ్ డీన్ హరికృష్ణ వైస్ ప్రిన్సిపాల్ బి, నవీన్ కుమార్ మరియు అనాటమీ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ ఆ కుటుంబ సభ్యులను అభినందించారు.
తల్లి పార్ధివ దేహాన్ని స్వచ్చందంగా మెడికల్ కళాశాల కు
Related Posts
దంతాలపల్లి మండల కేంద్రంలో ఐకెపి సెంటర్
TEJA NEWS దంతాలపల్లి మండల కేంద్రంలో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు పబ్లిక్ సమాచార శాఖ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మరియు ప్రభుత్వ విప్ డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ రామచంద్రు నాయక్…
సచివాలయంలో ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుండి మహాత్మా జ్యోతిభాపూలే సాంఘిక సంక్షేమ
TEJA NEWS సచివాలయంలో ఖమ్మం జిల్లా వైరా, మధిర నియోజకవర్గాల నుండి మహాత్మా జ్యోతిభాపూలే సాంఘిక సంక్షేమ హాస్టల్స్ పాఠశాల, కళాశాల విద్యార్థులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. ఇటీవల ప్రభుత్వం డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలు పెంకజాడం…