ఓటు ఒక హక్కే కాదు ఆయుధం కూడా ప్రతి ఓటర్ తమ ఓటును సద్వినియోగం చేసుకోండి –

TEJA NEWS

ఓటు ఒక హక్కే కాదు ఆయుధం కూడా ప్రతి ఓటర్ తమ ఓటును సద్వినియోగం చేసుకోండి – ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు.

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ, శంభిపూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నా ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు శంభీపూర్ రాజు . ఈ సంధర్భంగా శంభీపూరు రాజు మాట్లాడుతూ మన దేశ రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలందరూ ఏకమై ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రతి ఓటర్ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page