TEJA NEWS

మాదిగలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి
ఎస్సీ వర్గీకరణ సాధనే లక్ష్యంగా మాదిగలంతా పనిచేయాలి*
ఎస్సీ వర్గీకరణ సాధన మాదిగల జేఏసీ ఏర్పాటు

*జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మాదిగ సామాజికవర్గం ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మందకృష్ణ మాది నాయకత్వంలో ఎస్సి వర్గీకరణ సాధనకోసం 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న సందర్భంలో ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ అమలు కొరకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కలిపిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది తీర్పును గౌరవిస్తూ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే మొట్టమొదటగా ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాదాపు ఐదు నెలలు గడుస్తున్న కమిటీలు, కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని బలపరిచి ఎస్సి వర్గీకరణ సాధించుకోడానికికొడిమ్యాల మండలం లోని ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించుకుని రాజకీయ పార్టీలకు కుల సంఘాలకు అతీతంగా మదిగలంత ఏకమై పనిచేయాలని తీర్మానించుకుని మాదిగ జేఏసీ ని ఏర్పాటు చేశారు మండల అధ్యక్షులుగా సురుగు శ్రీను(జగన్),మండల అధ్యక్షులుగా పర్లపల్లి ప్రసాద్,మండల ఉపాధ్యక్షులు 1,దుమల నర్సయ్య 2,దోమకొండ నర్సయ్య,మండల ప్రధాన కార్యదర్శిగా 1,సురుగు శ్రీనివాస్ 2,నేరెళ్ళ మహేష్ మండల జనరల్ సెక్రెటరీగా పర్లపల్లి ప్రభుదాస్,పర్లపల్లి ఆనందం మండల ప్రచార కార్యదర్శి 1,ఎలాగుర్తి రవి 2,కొత్తురి స్వామి సహాయ కార్యదర్శి రొడ్డ శరత్ , ఈదురు మహేష్, జలిగపు శేఖర్,కడగండ్ల అంజయ్య,కొల్లపురం రమేష్,సమల్ల అంజయ్య, కోశాధికారి రామంచ లక్ష్మణ్, చిట్యాల స్వామి, కార్యదర్శి దుబ్బాక నారాయణ, కట్ల చిరంజీవి, లింగాల అజయ్,పెంట రాజయ్య,మ్యక రఘుపతి,దుబ్బాక అరుణ్,ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో పెంట లక్ష్మణ్, కొత్తూరు కొండయ్య,పెంట రవి, ఉండేటి శంకర్, కొత్తురి అంజయ్య, తాండ్రల బాబు,ఉల్లెందుల అశోక్ పర్లపల్లి పోచయ్య,కొత్తురి ప్రేమ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS