
శభాష్ పోలీస్ సత్తెనపల్లి పోలీసులను అభినందించిన హోంమంత్రి అనిత…
ఎన్టీఆర్ జిల్లా, గన్నవరంలో ఒక ప్రముఖ కాలేజీలో చదివే మైనర్ విద్యార్థినిలు 5గురు మిస్సింగ్ కేసులో వారి ఆచూకీ కోసం, పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు సత్తెనపల్లి DSP , సిఐ , ASI రమణ , మరియు సిబ్బంది ధరియావలి, సలీం, దశరధ నాయక్, సహాయంతో ట్రైన్లో వెళ్ళుచున్నారేమోనని గ్రహించి,చాకచక్యంగా పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం అయినది. ఈ విషయం గురించి ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ సత్తెనపల్లి పోలీస్ వారిని అభినందించడమైనది.
