వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

TEJA NEWS

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్
వెస్ట్ నైల్ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయిన దోమ కుట్టినప్పుడు ఆ వ్యక్తికి వెస్ట్‌ నైల్ ఫీవర్ సోకుతుంది. ఈ వైరస్ సోకిన దోమల్ని తిన్న పక్షుల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌కి పక్షులే ప్రైమరీ క్యారియర్స్ అని వైద్యులు చెబుతున్నారు. అయితే.. ఈ వ్యాధి సోకిన వాళ్లలో దాదాపు 80% మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అవయవ మార్పిడి, రక్త మార్పిడి ద్వారానే కాకుండా.. పాలిచ్చే తల్లుల నుంచి పిల్లలకు వ్యాధి వ్యాప్తి చెందుతుంది

Print Friendly, PDF & Email

TEJA NEWS